FbTelugu

ఇంతటి ఇబ్బందుల్లో సచివాలయం అవసరమా: ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట్రంలో కొత్త సచివాలయం నిర్మించడం అంతఅవసరమా అంటూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

కొత్త సచివాలయ నమూనాను ఇవాళ అధికారికంగా సీఎంఓ విడుదల చేసిన నేపథ్యంల ఉత్తమ్ పలు విమర్శలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సమస్యల కంటే అతని మొండి పట్టుదలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ఎద్దేవా చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.