FbTelugu

రేపటి నుంచి తెరుచుకోనున్న పర్యాటక స్థలాలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి పర్యటక స్థలాలు తెరుచుకోనున్నాయి. గోల్కొండ కోట, చార్మినార్, వరంగల్ కోట సందర్శనకు ప్రభుత్వం అనుమతించింది.

కరోనా నేపథ్యంలో అనేక పర్యాటక సంస్థలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.. ఇదే తరుణంలో హైదరాబాద్ లోని బేగం బజార్ మార్కెట్ కూడా తెరుచుకోనుంది. ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే అనుమతించారు.

You might also like