FbTelugu

రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది: కోదండరాం

నల్లగొండ: తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని కోదండరాం టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండ జిల్లా ఎన్జీ కళాశాలలో మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు.

వరదలతో ఓ పక్క రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు కొట్టుమిట్టాడుతుంటే.. సీఎం కేసీఆర్ అవేమీ పట్టనట్టు హార్టికల్చర్ మీద సమీక్షలు నిర్వహిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజా ధనాన్ని దోచుకునేందుకు ప్రభుత్వం మరో పథకం వేసిందన్నారు. పట్టభద్రులంతా ఓట్లు నమోదు చేసుకోవాలని.. ఉత్తములకే ఓటు వేయాలని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.