FbTelugu

తిరుమలలో కుండపోత వర్షం

తిరుపతి: ఇవాళ తిరుమలలో కుండపోత వర్షం కురిసింది. వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి.

తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడగా మరి కొన్ని ప్రాంతాల్లో బానుడి బగబగమంటూనే దర్శనమిచ్చాడు. దేశ వ్యాప్తంగా రుతుపవనాల వ్యాపించాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

You might also like