FbTelugu

విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ఇప్పటికీ ఏమాత్రం మెరుగుపడలేదని ఆర్మీ ఆస్పత్రి తెలిపింది.

మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ నిర్వహించి, వెంటిలేటర్ పైనే ఉంచినట్టు తెలిపారు. ఆపరేషన్ విజయవంతం అయినప్పటికీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని తెలిపారు.

You might also like