FbTelugu

ఆర్మీ కమాండర్లతో రేపు కీలక భేటీ

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భద్రతపై రేపు ఆర్మీ కమాండర్లతో ఆర్మీ చీఫ్ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. తాజాగా నేపాల్ భారత్ చెందిన పలు ప్రాంతాలను తమ దేశ ప్రాంతాలుగా

చూపిస్తూ.. మ్యాప్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో చైనా భారత సరిహద్దు వెంట భారీగా సైన్యాన్ని మొహరించింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆర్మీ కమాండర్ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

You might also like