FbTelugu

టాలివుడ్ హాట్ టాపిక్. యాంకర్ రష్మీ ని ఆ సాంగ్ కి సజెస్ట్ చేసారా

Rashmi Gautham Special Song In Chiranjeevi Movie: జబర్ధస్త్‌ షో తో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు బుల్లితెరపైన దూసుకుపోతూ టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరిగా నిలిచింది. కెరీర్‌ మొదట్లో వెండితెరపై చిన్న పాత్రలతో ప్రేక్షకులకి పరిచయమైనప్పటికీ జబర్ధస్త్‌ షో ద్వారా టాలీవుడ్‌లో తనకంటూ నేమ్‌, ఫేమ్‌ని సంపాదించుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్లుగా సమాచారంRashmi Gautham In Bhola Shankar:

You might also like

Leave A Reply

Your email address will not be published.