FbTelugu

అంతర్గత విషయాల్లో చైనా జోక్యాన్ని సహించం

న్యూఢిల్లీ: అంతర్గత విషయాల్లో చైనా జోక్యాన్ని సహించేది లేదని భారత్ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. జమ్ముూకశ్మీర్ విషయంలో పదే పదే చైనా జోక్యం చేసుకోవడం పట్ల భారత్ తీవ్రంగా స్పందించింది.

జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పటి నుంచి ఓ పక్క పాకిస్థాన్ మరో పక్క చైనా అనవసర రాద్దాంతం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే చైనా అత్యుత్సాహంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

You might also like