FbTelugu

టుడే న్యూస్ అప్డేట్స్

తాడేపల్లి: నేడు రెండో విడత ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న జగన్
మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేల నగదు పంపిణీ ..
క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయనున్న సీఎం
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్దిదారులతో మాట్లాడనున్న సీఎం జగన్‌
మొత్తం 81,024 మంది చేనేతలకు లబ్ది
కోవిడ్‌ కారణంగా 6 నెలల ముందుగానే సాయం అందించనున్న ప్రభుత్వం.
మొత్తం రూ. 194.46 కోట్లు పంపిణీ.
గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు చెల్లింపు..
కోవిడ్‌ మాస్క్‌లు తయారు చేసిన ఆప్కోకు ప్రభుత్వం రూ.109 కోట్లు చెల్లించనుంది.

తిరుమల: రేపు సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత..
నేటి రాత్రి 8.30 నుంచి రేపు మ.2.30 వరకు శ్రీవారి ఆలయం మూసివేత
రేపు మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణ.
అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి

విజయవాడ: సూర్యగ్రణం సందర్భంగా దుర్గమ్మ ఆలయం మూసివేత
నేడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత..
సూర్యగ్రహణం కారణంగా రాత్రి 8గంటలకు ఆలయం మూసివేత
రేపు మ.3 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ
సా.5 నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి..

You might also like