ఆంధ్రప్రదేశ్:
* నేడు ఎంస్ఎంఈలకు రెండో విడత బకాయిలు విడుదల..
క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడనున్న సీఎం జగన్..
లాక్‌డౌన్‌తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న MSMEలు గట్టెక్కేందుకు.. ప్రభుత్వం చర్యలు..
గత ప్రభుత్వం చెల్లించని బకాయిలను నేరుగా ఎంఎస్ఎంఈల ఖాతాల్లో జమ..
రీస్టార్ట్ కార్యక్రమం ద్వారా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్న ప్రభుత్వం..
తూర్పుగోదావరి: నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి అనిల్‌కుమార్ పర్యటన..
పోలవరం ఆర్అండ్ఆర్ కాలనీలను సందర్శించనున్న మంత్రి అనిల్..
అనంతరం రంపచోడవరం ఐటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం..
తెలంగాణ:
* హైదరాబాద్‌లో కేంద్ర బృందం పర్యటన.. కరోనా కట్టడి ప్రభుత్వ చర్యలపై పర్యవేక్షణ..
ఉదయం 7 గంటల నుంచి 9 వరకు ఏదైనా కంటైన్మెంట్ క్లస్టర్ పరిశీలన..
అనంతరం టీఎస్ సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ..
గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్న కేంద్ర బృందం..
తర్వాత టిమ్స్ ఆస్పత్రికి వెళ్లనున్న కేంద్ర బృందం..