FbTelugu

టుడే న్యూస్ అప్డేట్స్

ఆంధ్రప్రదేశ్‌:
► ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అన్ని సరిహద్దులను మూసివేస్తున్నాం: డీజీపీ..
► ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నాం: డీజీపీ
► నేటి నుంచి జిల్లాల మధ్య రాకపోకలను కూడా అనుమతించం: డీజీపీ..
► బార్డర్ల వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశాం: డీజీపీ..
► అత్యవసర సరుకు రవాణా, సేవల వాహనాలకు మాత్రమే అనుమతి: డీజీపీ..
తెలంగాణ:
► నేటి నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేత..
► కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు..
► నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్న ప్రభుత్వం..
► ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో ఇంటింటి సర్వే..
జాతీయం:
► కరోనా నేపథ్యంలో విమానయానశాఖ కీలక నిర్ణయం..
► నేటి అర్ధరాత్రి నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులు రద్దు..
► కేవలం కార్గో విమానాలకు మాత్రమే అనుమతి..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More