FbTelugu

** తిరుమల\|/సమాచారం **

నేడు తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. అయితే స్వామివారి సర్వదర్శనానికి సుమారు 8 గంటలు, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన వారికి సుమారు 4 గంటల సమయం పడుతున్నట్టు సమాచారం. కాగా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.32 కోట్లుగా ఉన్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More