చిత్తూరు: జిల్లా లో భారీ వర్ష సూచన ఉన్న కారణంగా జిల్లా యంత్రాం గం ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.
నివర్ తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.