FbTelugu

టుడే న్యూస్ అప్ డేట్స్

ఆంధ్రప్రదేశ్‌:

► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కు చేరింది.

► ఇప్పటివరకు ఏపీలో కరోనాతో కోలుకుని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు.

► నేడు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు.. వడగళ్లు పడే అవకాశం..

తెలంగాణ:

► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరింది.

► ఇప్పటివరకు 45 మంది డిశ్చార్జ్ కాగా, 12 మంది మృతి చెందారు.

► నేడు 60 మంది బాధితులు డిశ్చార్జ్ కాబోతున్నారు.

జాతీయం:

► భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,725కు చేరింది.

► ఇప్పటివరకు 635 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు..

► ప్రస్తుతం 5,863 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

అంతర్జాతీయం:

► ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది..

► 209 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది..

► ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 96వేలకు చేరింది..

► ఇప్పటివరకు కరోనా నుంచి 3.55 లక్షల మంది కోలుకున్నారు..

► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4.68 లక్షలు దాటింది..

► అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 16,663 మంది మృతి చెందారు.

You might also like