FbTelugu

టుడే న్యూస్ అప్ డేట్స్

ఆంధ్రప్రదేశ్‌:

👉► రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 348కి చేరింది.

👉► ఇప్పటివరకు 9 మంది కోలుకున్నారు.

👉► విశాఖలో ముగ్గురు డిశ్చార్జ్‌ అయ్యారు.

తెలంగాణ:

👉► రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 453కి చేరింది.

👉► ఇప్పటివరకు 11 మంది కరోనా బాధితులు మృతి చెందగా, పూర్తిగా కోలుకొని 45 డిశ్చార్జి
అయ్యారు.

👉► నేడు ఇళ్లలో ఉండి క్వారంటైన్‌ పూర్తయన 25,000 మందికి విముక్తి

👉►  పోలీసుల ఆరోగ్య భరోసాకు కాల్‌ సెంటర్‌

👉►  నేటి నుంచి డీజీపీ కార్యాలయంలో అందుబాటులోకి రానున్నది.

జాతీయం:

👉► దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,908గా నమోదైంది.

👉► దేశవ్యాప్తంగా కరోనాతో 183 మంది మృతి చెందారు.

👉► దేశవ్యాప్తంగా 507 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.

అంతర్జాతీయం:

👉► ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14,91,785గా నమోదైంది.

👉► ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 87,458కు చేరింది.

👉► అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 4,18,410గా నమోదైంది.

👉► ఇప్పటివరకు అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 14,240కు చేరింది.

You might also like