FbTelugu

టుడే న్యూస్ అప్ డేట్స్

ఆంధ్రప్రదేశ్‌:

► నేడు కూడా నిత్యావసరాల సరఫరా కొనసాగుతుందని ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని తెలిపారు.

► సోమ, మంగళవారాల్లో జరిగినట్టుగానే నిత్యావసరాల సరఫరా..

► జనసంద్రతను తగ్గించేందుకు పలు చోట్ల రైతు బజార్‌లు ఏర్పాటు..

► ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రైతు బజార్ ఏర్పాటు..

► ఉ.6 గంటల నుంచి 9 గంటల వరకు వినియోగదారులకు అనుమతి..

► నేటి నుంచి హైకోర్టుకు సెలవులు, కరోనా నివారణపై ముందస్తు చర్యల్లో భాగంగా హైకోర్టుకు సెలవులు ఈనెల 27, 31 తేదీల్లో అత్యవసర పిటిషన్లను విచారించనున్న హైకోర్టు.

 

తెలంగాణ:

► తెలంగాణలో 39కి చేరిన కరోనా కేసులు..

► కరోనా విస్తరించిన జిల్లాలను జోన్లుగా విభజన..

► గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో ప్రత్యేక చర్యలు..

► ప్రైమరీ కాంటాక్ట్ కేసులు ఉండటంతో 3 జిల్లాలపై ప్రత్యేక దృష్టి..

జాతీయం :

► రాబోయే 21 రోజులు దేశమంతా లాక్‌డౌన్‌..

► మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు..

అంతర్జాతీయం:

►  ప్రపంచవ్యాప్తంగా 18,810కి చేరిన కరోనా మృతుల సంఖ్య, 4.21 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య,  కరోనాతో కోలుకున్నవారి సంఖ్య 1,08,388 మంది..

► ఇటలీలో 7వేలు, స్పెయిన్‌లో 3వేలకు చేరిన మృతులు..

► అమెరికాలో 700కు చేరిన కరోనా మృతుల సంఖ్య

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More