FbTelugu

టుడే న్యూస్ అప్ డేట్స్

-ప్రపంచంలో 81.07 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు

-ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.38 లక్షల మంది మృతులు

-ప్రపంచంలో కరోనా నుంచి కోలుకున్న 41.87 లక్షల మంది

జాతీయం

-భారత్‌లో పెరగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

-దేశంలో మొత్తం 3లక్షల 32వేల 424 పాజిటివ్‌ కేసులు

-ఇప్పటివరకు 1,69,798 మంది డిశ్చార్జ్‌, 9,520 మంది మృతి

-దేశంలో ప్రస్తుతం 1,53,106 యాక్టివ్‌ కేసులు

-నేడు, రేపు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

-మధ్యాహ్నం 3 గంటలకు 21 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

-రేపు కేంద్ర పాలిత ప్రాంతాలు, 15 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌

-దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరోసారి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

-దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌

-నేడు, రేపు రాష్ట్రానికి ఓ మోస్తరు వర్ష సూచన

-తాడేపల్లి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

-ఉదయం 10 కు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్‌ ప్రసంగం

-గవర్నర్‌ ప్రసంగంతో  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

-గవర్నర్‌ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం

-నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

-శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల ప్రవేశానికి ఏర్పాట్లు

-నేడు శ్రీకాళహస్తి ఆలయంలో స్థానికులకు అనుమతి

-రేపటి నుంచి శ్రీకాళహస్తి లో సామాన్యులకు అనుమతి

తెలంగాణ

-ఉపాధిహామి, హరితహారంపై నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సదస్సు

-హరితహారంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం

You might also like