ఆంధ్రప్రదేశ్:
👉-అమరావతి: ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ..
👉►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్ఆర్ చేయూత పథకంపై చర్చ..
👉►చిరువ్యాపారుల ప్రభుత్వ సహాయం పథకంపైనా చర్చించనున్న కేబినెట్..
👉►మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై చర్చించే అవకాశం.
👉►పర్యావరణ, జీఎస్టీ, ఉన్నత విద్యా కమిషన్ సవరణ బిల్లులపై చర్చించే అవకాశం..
👉►అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం..
👉►కురుపాం ఇంజినీరింగ్ కాలేజీ, 3 నర్సింగ్ కాలేజీలకు ఆమోదం తెలిపే అవకాశం..
👉►వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా పోస్టుల భర్తీ పై నిర్ణయం తీసుకునే అవకాశం..
👉-తిరుమల: నేటి నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం..
👉►కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఉన్నవారు రావొద్దని టీటీడీ విజ్ఞప్తి..
👉►అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్ర్కీనింగ్ చేస్తున్న టీటీడీ..
👉►అనుమాతులుంటే క్వారంటైన్‌కు పంపనున్న టీటీడీ అధికారులు..
👉►భక్తులకు ర్యాన్‌డమ్‌గా కోవిడ్ టెస్టులు..
👉►స్విమ్స్‌లో కోవిడ్ టెస్టులకు ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు..
తెలంగాణ:
👉-హైదరాబాద్: నేడు తెలంగాణ సీఎల్పీ సమావేశం..