FbTelugu

నేడు ఆస్ట్రేలియాతో తొలి వన్డే

సిడ్నీ: నేడు ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డే ఆడనుంది. ఇవాళ ఉదయం 9:00 గంటలకు మ్యచ్ ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచ్ లు నిరాడంబరంగానే జరిగాయి.

అయితే తాజాగా జరుగుతున్న వన్డే మ్యాచ్ లకు ప్రేక్షకులు మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. కరోనా వచ్చిన తర్వాత తొలిసారిగ క్రికెట్ అభిమానులు మైదానంలో ప్రత్యక్షంగా క్రికెట్ ను ఎంజాయ్ చేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.