FbTelugu

నేడు ఏపీ నూతన సీఎస్ బాధ్యతలు స్వీకరణ

అమరావతి: ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రెటరీ)గా ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ మధ్యాహ్నం 3:15 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు.

నేటితో సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇవాళే నీలం సాహ్నికి అధికారులు వీడ్కోలు పలకనున్నారు. నీలం సాహ్ని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా విధులు నిర్వర్తించనున్నట్టు సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.