FbTelugu

నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ

అమరావతి: ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ విస్తరణ, కరోనా కట్టడిపై చర్చించనున్నారు. ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు, నాడు-నేడుపై చర్చించనున్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించి నిర్ణాయాలు తీసుకోనున్నారు. ఇవాళ ఉదయం 11:00 గంటలకు కేబినెట్ సమావేశాన్ని ప్రారంభించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.