FbTelugu

నేడు సంపూర్ణ సూర్యగ్రహణం

ఈ ఏడాదిలో చివరి సంపూర్ణ సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. ఇవాళ రాత్రి 7:03 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై.. రాత్రి 12:23 గంటలకు సూర్యగ్రహణం ముగియనున్నది.

అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సుర్యగ్రహణం కనిపించనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చీలి, అర్జెంటీనా దేశాలలో సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా కన్పించనుంది. పసిపిక్ మహాసముద్రం, అంటార్కిటికా, దక్షిణ అమెరికాలో పాక్షికంగా ఏర్పడనుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.