FbTelugu

మానేరు ఒడ్డున నేడు లక్షమొక్కల కార్యక్రమం

సిరిసిల్ల: నేడు సిరిసిల్ల జిల్లాలో మెగా ప్లాంటేషన్ డే నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మానేరు ఒడ్డున లక్షమొక్కలను నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. ముఖ్య అతిథులుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు.

హరిత తెలంగాణే లక్ష్యంగా కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిన్ననే తెలంగాణ రాష్ట్రంలో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

You might also like