FbTelugu

తిరుమల ప్రయోగాత్మక దర్శనం

తిరుపతి: తిరుమలలో ఇవాళ ప్రయోగాత్మక దర్శనం కోసం టీటీడీ టోకెన్లు జారీ చేసింది. అలిపిరి పాదాల మండపం, సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రత పెంచారు.

శానిటైజర్స్ తో టీటీడీ ఉద్యోగస్తులు, సిబ్బంది చేతులు శుభ్రం చేసుకున్నారు. పర్మినెంట్ ఉద్యోగస్తులకు ఆన్ లైన్ ద్వారా, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు దర్శన టోకెన్లను పంపిణీ చేశారు. 80రోజుల తరువాత స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఉద్యోగస్తుల, వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

ttd token

You might also like