FbTelugu

తిరుమలలో టూరిజం సేవలను పునరుద్దరిస్తాం

తిరుపతి: బ్రహ్మోత్సవాల తర్వాత తిరుమలలో టూరిజం సేవలను పునరుద్దరిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

ఇవాళ తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. త్వరలో కరోనా వ్యాక్సిన్ రావాలని, ప్రజలు ఆరోగ్యవంతులు కావాలని శ్రీవారిని కోరుకున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.