FbTelugu

*తిరుమల \|/ సమాచారం*

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేటినుంచి టీటీడీ శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించింది. గత నెల 25న శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. అలాగే 04వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.

టికెట్లను పొందేందుకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలను పాటించాలని, మాస్క్ ధరించి రావాలని, చేతులను శానిటైజ్ చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు. విష్ణు నివాసంతో పాటు భూ దేవి కాంప్లెక్స్ లో టోకెన్ల జారీ ప్రారంభమైనాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.