FbTelugu

*తిరుమల సమాచారం*

తిరుపతి: నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో శ్రీవారిని 9,644 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.91.70 లక్షలు గా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.

3,670 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కరోనా ప్రభావంతో శ్రీవారిని భక్తులు పరిమిత సంఖ్యలోనే దర్శించుకున్నారు.

You might also like