FbTelugu

తిరుమల సమాచారం

తిరుమల: తిరుమల శ్రీవారిని నిన్న మే 3వ‌ తేదీన 8,292 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు రూ.55 లక్షలు నగదు కానుకలు సమర్పించారు.

నిన్న శ్రీవారికి 4,688 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు. తిరుపతిలో ప్రతి రోజు ఇస్తున్న సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ నిలిపివేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో టైమ్ స్లాట్ టోకన్ల జారీని కూడా టిటిడి నిలిపివేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.