FbTelugu

*తిరుమల \!/ సమాచారం*

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న శ్రీవారిని 13,351 మంది భక్తులు దర్శించుకోగా.. 4,432 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.69.60 లక్షలు గా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచి 27 వరకు ఏకాంతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

You might also like