FbTelugu

యువతలో ముదిరిపోతున్న టిక్ టాక్ పిచ్చి

చెన్నై: దేశంలో రోజురోజుకి టిక్ టాక్ పిచ్చి ఎక్కువైపోతోంది. టిక్ టాక్ వీడియోల లైకుల కోసం వింత చేష్టలకు పాల్పడుతున్నారు. తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఓ యువకుడు టిక్ టాక్ వీడియో కోసం ఓ పిల్లికి ఉరి వేసి చంపాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన జంతుప్రేమికులు ఆ యువకునిపై కేసు పెట్టారు. దీంతో పోలీసులు ఆ యువకున్ని అరెస్టు చేశారు.

You might also like