FbTelugu

ఇక ఎల్ఏసీ వద్ద పటిష్ట నిఘా

జమ్ము కశ్మీర్: ఇకనుంచి భారత్ ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాచ్యువల్ కంట్రోల్/ వాస్తవాదీన రేఖ) వెంబడి నిఘాను పటిష్టం చేయనుంది. త్వరలోనే ఎల్ఏసీ వెంట భారీగా ప్రేడేటర్ డ్రోన్లను మొహరించనుంది. ఇందుకు గానూ భారత అమ్ముల పొదిలోకి ఇప్పటికే రెండు అమెరికన్ ప్రెడేటర్ డ్రోన్స్ వచ్చి చేరాయి.

వీటిని ఏడాది కాలం పాటూ లీజు కింద వినియోగించుకోనుంది. మరో 18 ప్రెడేటర్ డ్రోన్ల కోసం భారత్ సమాయత్తమౌతోంది. ఈ డ్రోన్ల సాయంతో ఎక్కడో రూంలో ఉండే వీటిని ఆపరేట్ చేయవచ్చు.. శత్రువులపై బాంబుల వర్షాన్ని కూడా కురిపించడం వీటి ప్రత్యేకత.

You might also like

Leave A Reply

Your email address will not be published.