FbTelugu

బెల్లంపల్లిలో పులి కలకలం

మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లి మండలం, బుచ్చయ్య పల్లిలో పులి సంచరిస్తూ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వివరాల్లోకెళితే.. స్థానిక బుచ్చయ్య పల్లిలో ఓ పులి సంచరిస్తుందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు అన్వేషణ ప్రారంభించారు.

కాగా పులి నిజంగానే సంచరిస్తున్నట్టు పులి అడుగు జాడలు ఫారెస్ట్ tigerగుర్తించారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నాయి. పులి సంచరింస్తున్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

You might also like