FbTelugu

టిక్ టాక్ సింగర్ ఆత్మహత్య

సిద్దిపేట: అక్క రాఖీతీ ఇంటికి వస్తే ఇక లేడని, ఇక రాడని చెప్పమ్మా అనే పాట పడిన సింగర్ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ పాటతో సోషయల్ మీడియాలో రాజు ఫేమ్ పొందాడు. అంతటి నైపుణ్యం ఉన్న రాజు రాఖీ పండుగకు ఒకరోజు ముందు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన రాజు టిక్ టాక్ లో సింగర్ గా గుర్తింపు పొంది వేలాది మంది ఫాలోవర్స్ ను సంపాధించుకున్నాడు. ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియాల్సి ఉంది.

You might also like