FbTelugu

టిక్ టాక్… నెట్ వర్క్ ఎర్రర్

ఢిల్లీ: టిక్ టాక్ యాప్ స్థంభించిపోయింది. కొద్ది సేపటి క్రితం నుంచి మనుగడలో ఉన్న యాప్ ఫోన్లలో పనిచేయడం లేదు.

దేశ వ్యాప్తంగా ఈ యాప్ పూర్తిగా ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయింది. ఎవరైనా ఓపెన్ చేస్తే నెట్ వర్క్ ఎర్రర్ అని కన్పిస్తోంది. దీనిపై టిక్ టాక్ హెడ్ నిఖిల్ గాంధీ మాట్లాడుతూ, తమ వినియోగదారుల డేటాను చైనా ఏ విదేశీ ప్రభుత్వనికి ఇవ్వలేదన్నారు. భవిష్యత్తులో కూడా అలా చేయబోమన్నారు. భారత చట్టాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు.

You might also like