FbTelugu

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని విశాఖ వాతారణ కేంద్రం తెలిపింది. భారత్ మీదుగా 5.8 కి.మీ ఎత్తులో ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ ఉన్నట్టుగా తెలిపింది.

వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి సుమారు 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

You might also like