FbTelugu

ఎన్నికల కమిషనర్ పదవికి మూడు పేర్లు

అమరావతి: రాష్ట్రం ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నూతన కమిషనర్ నియామకం కోసం ముగ్గురు పేర్లు సిఫార్సు చేశారు. మాజీ ఐఏఎస్ అధికారులు నీలం సాహ్నీ, శామ్యూల్, ఎల్.ప్రేమ్ చంద్రారెడ్డి పేర్లు పరిశీలనకు వెళ్లాయి.

ముగ్గురి పేర్ల‌ను ప్ర‌తిపాదిస్తూ ఏపీ ప్రభుత్వం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపించింది. ఈ నెల 30 తేది న ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ కానున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.