FbTelugu

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

కృష్ణా: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పమిడిముక్కల మండలం గురజాడ వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది.

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురి దుర్మరణం చెందగా, మరో 8 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం బీచ్ కి వెళ్లి తిరిగి విజయవాడ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. మృతులు విజయవాడకు చెందిన అమర్, యూసఫ్, శివరాజ్ గా గుర్తించారు.

You might also like