FbTelugu

వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యం

హైదరాబాద్: వనస్థలిపురం ప్రగతి నగర్ లో ముగ్గురు బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు. శుక్రవారం (నిన్న) ఉదయం నుంచి బాలికలు కనిపించట్లేదని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఐశ్వర్య(17), ఆస్మా(15), అబీర్(14) అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రగతినగర్‌కు చెందిన రమేశ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.