FbTelugu

స్వర్ణ ప్యాలెస్ కేసులో ముగ్గురి అరెస్టు

విజయవాడ: కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కోవిడ్ కేర్ సెంటర్ కోసం స్వర్ణ ప్యాలెస్ తో రమేష్ ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కొడాలి రాజగోపాల్ రావు ఎం ఓ యూ కుదుర్చుకున్నారు. రాజగోపాల్ రావు తో పాటు జనరల్ మేనేజర్ కూరసాటి సుదర్శన్ , నైట్ షిఫ్ట్ మేనేజర్ పొల్లబోతు వెంకటేష్ లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి నుంచి ఒప్పంద పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

You might also like