FbTelugu

స్వాదాద్రి రియల్ ఎస్టేట్ స్కామ్ లో ముగ్గురు అరెస్టు

3 వేల మందికి కుచ్చుటోపి పెట్టిన స్వదాద్రి రియల్ ఎస్టేట్ స్కామ్ లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకెళితే.. మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యాపారం చేసిన యార్లగడ్డ రఘు, శ్రీనివాస్, మీనాక్షిలను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 3 వేల మంది నుంచి దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసి భూములు కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ అధికారు లు గుర్తించారు. వారు ఆ భూములను అమ్మేసి మూడు వేల మందికి కుచ్చుటోపి పెట్టినట్టు గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.