FbTelugu

శరత్ కుమార్ వాయిస్ తో బెదిరింపులు

చెన్నై: హ్యాకర్ల అరాచకం రాను రాను ఎక్కువైపోతోంది. ప్రముఖ తమిళ సినీ నటుడు శరత్ కుమార్ ఫోన్ ను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేసి షాక్ గురిచేశారు.

హ్యాక్ చెయ్యడమే కాకుండా శరత్ కుమార్ నెంబర్ తో పలువురు ప్రముఖులకు ఫోన్ చేసి శరత్ కుమార్ వాయిస్ తోనే బెదిరింపులకు పాల్పడ్డారు. వీటిని గుర్తించిన శరత్ కుమార్ పోలీసులను ఆశ్రయించి వారిపై ఫిర్యదు చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.