FbTelugu

ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కు బెదిరింపులు

ఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జీ, ఏపీ హైకోర్టు జడ్జీలపై ఫిర్యాదు చేయడాన్ని తప్పుపట్టిన ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ నాయకులకు బెదిరింపులు వచ్చాయి.

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ద కింగ్ డమ్ సభ్యుల పేరుతో ఫోన్ లో బూతులు తిట్టారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రెటరీలను పరుష పదజాలంతో హెచ్చరించారు. ఒకనొక దశలో మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. తమపై దాడులకు దిగుతామని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ద కింగ్ డబ్ సభ్యులు బెదిరించారంటూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసు కమిషనర్, కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.