FbTelugu

ఆ చర్యలను ఉపేక్షించేది లేదు: డీజీపీ సవాంగ్

విజయవాడ: మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నిన్న విజయవాడలో దివ్య తేజస్విని అనే యువతిపై జరిగిన దాడి పట్ల స్పందించారు.

ఈ సందర్భంగా దివ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటనపై సీపీ స్వియ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా ఆదేశించినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.