FbTelugu

‘నరసరావుపేటలో కరోనా మిస్టరీ ఇదే’

నరసరావుపేటలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించడానికి గల మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్నా.. నరసరావు పేటలో ఓ వ్యక్తి టీ కొట్టును తెరిచాడు.

కాగా ఢిల్లీకి వెళ్లొచ్చిన ఓ వ్యక్తి ఆ టీ కొట్టులోనే చాయ్ తాగాడు. అతని నిర్లక్ష్యం వల్లే ఇద్దరితో మొదలై 100 మందికి  కరోనా వ్యాప్తిచెందిందని తెలిపారు. ఇలా జరుగుతాయనే ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ.. లాక్ డౌన్ నిబందనలను అందరూ పాటించాలని సూచిస్తున్నాయి. చిన్న చిన్న తప్పులే కదా అనుకుంటే అవి పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.