FbTelugu

తిరుమల సమాచారం

తిరుపతి: తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్నప్పటికీ శ్రీవారి దర్శనాలు మాత్రం భారీగానే కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న శ్రీవారిని 7,196 మంది భక్తులు దర్శించుకోగా, 1,932 మంది తలనీలాలు సమర్పించుకున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.43 లక్షలు వచ్చినట్టు తెలిపారు. నేటి నుంచి నిత్యం 3 వేల మంది ప్రత్యేక ప్రవేశ దర్శనం, టికెట్ల భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు. నేటి నుంచి 10 వేలకు భక్తులకు పెరనుంది.

You might also like