FbTelugu

ఆసిస్ తో ముగిసిన మూడో ఆట

మెల్‌బోర్న్‌ : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 2వ టెస్టులో భారత జట్టు విజ‌యానికి చేరువౌతోంది. ఆట ముగిసే సమయానికి ఆసిస్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.

అయితే భారత తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 131 ప‌రుగులను తీసివేస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా 2 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 326 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా.. 195 పరుగులు మాత్రమే చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.