FbTelugu

జాతీయ చలనచిత్ర అవార్డులు ఇవే…

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 67వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించింది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ జాతీయ ఉత్తమ తెలుగు చలనచిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రంలో నాని కథా నాయకుడిగా నటించారు.
ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో మహర్షికి అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు ఇలా ఉన్నాయి.

* ఉత్తమ నటుడు: ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాయ్‌పాయ్‌(భోంస్లే)
* ఉత్తమ నటి: కంగనా రనౌత్‌(మణికర్ణిక, పంగా)
* ఉత్తమ దర్శకుడు: బహత్తార్‌ హూరైన్‌
* ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)
* ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)
* ఉత్తమ చిత్రం(హిందీ): చిచోరే
* ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
* ఉత్తమ ఎడిటర్ – జెర్సీ(నవీన్ నూలీ)
* ఉత్తమ వినోదాత్మక చిత్రం- మహర్షి
* ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి)
* ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)
* ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ
* ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్‌
* ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం(మహర్షి)
* ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ అరబ్‌(మలయాళం)
* ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో
* ఉత్తమ మేకప్‌: హెలెన్‌
* ఉత్తమ గాయకుడు: కేసరి(తేరి మిట్టీ)
* ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ).

You might also like

Leave A Reply

Your email address will not be published.