FbTelugu

ఏపీలో నిన్న ఒక్కరోజే 8,835 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఏపీలో నిన్న ఒక్కరోజే కొత్తగా 8,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

ఇదే సమయంలో 64 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5.92 లక్షలకు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 5,105 కి చేరింది. ఇప్పటి వరకు 4.97 లక్షల మంది కోలుకోగా.. 90,279 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like