FbTelugu

తుపాకి రాముని మాటలు నమ్మే పరిస్థితి లేదు: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం తుపాకి రాముని మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని.. అందుకే దుబ్బాకలో గట్టి గుణపాఠం చెప్పారని కేసీఆర్ ను ఉద్దేశించి బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

నిన్న జరిగిన భారత్ బంద్ లో కేసీఆర్ పాల్గొనడం పట్ల ఆమె స్పందించారు. రైతులు కేసీఆర్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కేసీఆర్ నిరంకుశ విధానాలతో త్వరలోనే తెలంగాణ రైతాంగం తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.