FbTelugu

పంటలకు నీటి కొరత లేదు : ఈటల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పంటలకు నీటి కొరత లేదపి రాష్ట్ర మంత్రి ఈటల రాజెందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణనే కాదు.. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన

విధంగా పత్తి ఎక్కువగా పండించాలని సూచించారు. ఎండాకాలంలో మక్క ఎక్కవ పండించకూడదని తెలిపారు. డిమాండ్ ఉన్న పంటలనే పండించి రైతులు లాభాలను పొందాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏ పంటలు వేయాలో  సూచిస్తుందని తెలిపారు.

You might also like